ఆదిలాబాద్‌కు అన్యాయం : జోగు రామన్న

హైదరాబాద్ : రైల్వే బడ్జెట్‌లో ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని తెలంగాణ మంత్రి జోగు రామన్న విమర్శించారు. రైల్వే బడ్జెట్‌పై ఆయన స్పందించారు. ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర రాజధానికి రైల్వే అనుసంధానం లేదని, హైదరాబాద్‌కుఏ అనుసంధానం లేని జిల్లాపై కేంద్రం చిన్న చూపు చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు కొత్త లైన్లు కేటాయించలేదని, రాష్ట్ర ప్రతిపాదనలు రైల్వే శాఖ పరిణనలోకి తీసుకోలేదని జోగు రామన్న విమర్శించారు. Comments comments

హైదరాబాద్ : రైల్వే బడ్జెట్‌లో ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందని తెలంగాణ మంత్రి జోగు రామన్న విమర్శించారు. రైల్వే బడ్జెట్‌పై ఆయన స్పందించారు. ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర రాజధానికి రైల్వే అనుసంధానం లేదని, హైదరాబాద్‌కుఏ అనుసంధానం లేని జిల్లాపై కేంద్రం చిన్న చూపు చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు కొత్త లైన్లు కేటాయించలేదని, రాష్ట్ర ప్రతిపాదనలు రైల్వే శాఖ పరిణనలోకి తీసుకోలేదని జోగు రామన్న విమర్శించారు.

Comments

comments

Related Stories: