రోడ్డు ప్రమాదంలో చిరుత పిల్ల మృతి

శ్రీశైలం : కర్నూలు జిల్లా శ్రీశైలానికి కిలోమీటర్ల దూరంలో వున్న ముఖద్వారం వద్ద రోడ్డు దాటుతున్న చిరుత పిల్లను గుర్తు  తెలియని వాహనం ఢీకిట్టింది. ఈ ప్రమాదంలో చిరుత పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి అటవిశాఖ అధికారులు, సిబ్బంది చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. Comments comments

శ్రీశైలం : కర్నూలు జిల్లా శ్రీశైలానికి కిలోమీటర్ల దూరంలో వున్న ముఖద్వారం వద్ద రోడ్డు దాటుతున్న చిరుత పిల్లను గుర్తు  తెలియని వాహనం ఢీకిట్టింది. ఈ ప్రమాదంలో చిరుత పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి అటవిశాఖ అధికారులు, సిబ్బంది చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Comments

comments

Related Stories: