చంద్రబాబుతో టిటిడిపి నేతల భేటీ

విజయవాడ : ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో తెలంగాణ టిడిపి నేతలు భేటీ అయ్యారు. టిటిడిపి నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితర నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వారు చర్చించారు. Comments comments

విజయవాడ : ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతో తెలంగాణ టిడిపి నేతలు భేటీ అయ్యారు. టిటిడిపి నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితర నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వారు చర్చించారు.

Comments

comments