అనాథ శరణాలయానికి రూ. లక్ష విరాళం

మన తెలంగాణ / కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలోని సర్‌సిల్క్ కాలనీలో గల గంగారాం బస్తీలోని అనాథ శరణాలయం (మెర్సీ హోం) కు సిర్పూర్ ఎమ్మెల్యేకోనేరు కోనప్ప చేతుల మీదుగా రూ. లక్ష విరాళంగా అందించబడింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఎమానియల్ చారిటబుల్ స్వచ్ఛంద సంస్థ మెర్సీ హోంకు రూ. లక్ష ప్రకటించగా చారిటబుల్ సంస్థ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ స్వామి ఈ చెక్కును మెర్సీ హోంకు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎస్‌పిఎం కార్మికుల పిల్లల […]

మన తెలంగాణ / కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణంలోని సర్‌సిల్క్ కాలనీలో గల గంగారాం బస్తీలోని అనాథ శరణాలయం (మెర్సీ హోం) కు సిర్పూర్ ఎమ్మెల్యేకోనేరు కోనప్ప చేతుల మీదుగా రూ. లక్ష విరాళంగా అందించబడింది. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఎమానియల్ చారిటబుల్ స్వచ్ఛంద సంస్థ మెర్సీ హోంకు రూ. లక్ష ప్రకటించగా చారిటబుల్ సంస్థ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ స్వామి ఈ చెక్కును మెర్సీ హోంకు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎస్‌పిఎం కార్మికుల పిల్లల ఫీజులకోసం ఎమానియల్ చారిటబుల్ స్వచ్చంద సంస్థ రూ. 4.72 లక్షలు అందించిందని అన్నారు .అనాథ శరణాలయానికి తన వంతుగా రెండు క్వింటాళ్ల బియ్యం, 25 కిలోల పంపు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అనాథ శరణాలయ నిర్వాహకులు సుకుమార్, జాన్ కృపాకర్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: