భారత్ లక్ష్యం 240

  మాంచెస్టర్: ఐసిసి ప్రపంచకప్ లో భాగంగా భారత్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 239 పరుగులు చేసింది. దీంతో కివీస్, టీమిండియాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బ్యాట్స్ మెన్స్ లో రాస్‌ టేలర్‌ (74), కెప్టెన్ విలియమ్సన్(67)లు అర్థ సెంచరీలతో రాణించారు. భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టారు. New Zealand to set 240 runs target against India The post భారత్ లక్ష్యం 240 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మాంచెస్టర్: ఐసిసి ప్రపంచకప్ లో భాగంగా భారత్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 239 పరుగులు చేసింది. దీంతో కివీస్, టీమిండియాకు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బ్యాట్స్ మెన్స్ లో రాస్‌ టేలర్‌ (74), కెప్టెన్ విలియమ్సన్(67)లు అర్థ సెంచరీలతో రాణించారు. భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పడగొట్టారు.

New Zealand to set 240 runs target against India

The post భారత్ లక్ష్యం 240 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: