సెమీ ఫైనల్లో టీమిండియాపై కివీస్ ఘనవిజయం

  హైద‌రాబాద్: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియాపై కివీస్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 221 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 18 పరుగుల తేడాతో కివీస్ పై ఓడింది. రవీంద్ర జడేజా(77), మహేంద్ర సింగ్ ధోనీ(50)లు రాణించినా, చివర్లలో వీరిద్దరూ వెంటవెంటనే ఔట్ అవ్వడంతో ఓటమి ఖరారయ్యింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు రోహిత్(1), కెఎల్ రాహుల్(1), కెప్టెన్ విరాట్ కోహ్లీ(1)లు దారుణంగా విఫలమయ్యారు. […] The post సెమీ ఫైనల్లో టీమిండియాపై కివీస్ ఘనవిజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైద‌రాబాద్: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియాపై కివీస్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 221 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 18 పరుగుల తేడాతో కివీస్ పై ఓడింది. రవీంద్ర జడేజా(77), మహేంద్ర సింగ్ ధోనీ(50)లు రాణించినా, చివర్లలో వీరిద్దరూ వెంటవెంటనే ఔట్ అవ్వడంతో ఓటమి ఖరారయ్యింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు రోహిత్(1), కెఎల్ రాహుల్(1), కెప్టెన్ విరాట్ కోహ్లీ(1)లు దారుణంగా విఫలమయ్యారు. పంత్(32), పాండ్యా(32)లు ఫర్వాలేదనిపించారు. దీంతో భారత్ ప్రపంచకప్ ఆశలు ఆవిరయ్యాయి. టీమిండియా ప్రపంచకప్ గెలుస్తదని ఎంతో ఆశతో స్టేడియంకు వచ్చిన అభిమానులు గుండె భారంతో వెనుదిరిగాల్సి వచ్చింది.

New Zealand beat to India by 18 runs

The post సెమీ ఫైనల్లో టీమిండియాపై కివీస్ ఘనవిజయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: