లట్కాయించుకో!

  సంప్రదాయ దుస్తులపైకి అందమైన రూపాల్లో లట్కన్లు అమ్మాయిలను అలరిస్తున్నాయి. చక్కని ఫ్యాబ్రిక్‌లో లేస్, ఎంబ్రాయిడరీలతో పూసలు, కుచ్చులతో ఇంద్రధనస్సు వర్ణాల కలయికతో ఈ లట్కన్లు ఆకట్టుకుంటున్నాయి. పరికిణి, ఓణి, గాగ్రా, చీరె, లెహంగా ఏ దుస్తులకైనా ఈ లట్కన్లు తగిలించేస్తే ఇంకాస్త అందం తోడవుతుంది. పక్షులు, మువ్వలు, అద్దాలు, వట్టి దారాల అల్లికలలో కలగలుపుకుని ఈ ఎథ్నిక్ హ్యాంగిగ్స్ ఎన్నో డిజైన్లలో వస్తున్నాయి. ఒక వేళ పెళ్లికూతురికి అలంకరించాలనుకుంటే పేర్లు, సుముహుర్తాలు, వధూవరుల ప్రేమభావాలు అక్షరాల […] The post లట్కాయించుకో! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సంప్రదాయ దుస్తులపైకి అందమైన రూపాల్లో లట్కన్లు అమ్మాయిలను అలరిస్తున్నాయి. చక్కని ఫ్యాబ్రిక్‌లో లేస్, ఎంబ్రాయిడరీలతో పూసలు, కుచ్చులతో ఇంద్రధనస్సు వర్ణాల కలయికతో ఈ లట్కన్లు ఆకట్టుకుంటున్నాయి. పరికిణి, ఓణి, గాగ్రా, చీరె, లెహంగా ఏ దుస్తులకైనా ఈ లట్కన్లు తగిలించేస్తే ఇంకాస్త అందం తోడవుతుంది. పక్షులు, మువ్వలు, అద్దాలు, వట్టి దారాల అల్లికలలో కలగలుపుకుని ఈ ఎథ్నిక్ హ్యాంగిగ్స్ ఎన్నో డిజైన్లలో వస్తున్నాయి. ఒక వేళ పెళ్లికూతురికి అలంకరించాలనుకుంటే పేర్లు, సుముహుర్తాలు, వధూవరుల ప్రేమభావాలు అక్షరాల రూపంలో డిజైన్ చేసి చీరకో, చోళీకో తగిలిస్తే ఇక అందమే అందం. బంగారు రంగులతో గ్లిట్టర్ మెరుపులతో భారీ లట్కన్లు తగిలించు కోవడం ఇవాల్టి కొత్త ట్రెండ్.

New fashion in Youth

The post లట్కాయించుకో! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.