ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య

  రంగారెడ్డి: జిల్లాలోని నార్సింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… చేవెళ్లకు చెందిన కృతికారెడ్డికి వికారాబాద్‌కు చెందిన రామకృష్ణారెడ్డితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. హైదరాబాద్‌లో రామకృష్ణారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం నవ వధువులు గంధంగూడ ఇందుస్ విల్లాస్‌లో నివాసము ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా సమానస్తాపంతో బాధ పడుతున్న నవ వధువు (కృతికారెడ్డి) శనివారం బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేసుకొని […] The post ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రంగారెడ్డి: జిల్లాలోని నార్సింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… చేవెళ్లకు చెందిన కృతికారెడ్డికి వికారాబాద్‌కు చెందిన రామకృష్ణారెడ్డితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. హైదరాబాద్‌లో రామకృష్ణారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం నవ వధువులు గంధంగూడ ఇందుస్ విల్లాస్‌లో నివాసము ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా సమానస్తాపంతో బాధ పడుతున్న నవ వధువు (కృతికారెడ్డి) శనివారం బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేసుకొని మృతదేహాన్ని పరిశీలించి, కాంతికా రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

New bride Committed Suicide in Bathroom

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: