నగరంలో నేపాలీ ఆత్మహత్య

హైదరాబాద్: అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ భవనం పైనుంచి దూకి నేపాల్ కు చెందిన ఓ వ్యక్తి  ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి మద్యం సేవించాడు. శుక్రవారం తెల్లవారు జామున తాజ్ మహల్ హోటల్  రెండో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడు నేపాల్‌కు చెందిన మోతి(30)గా  పోలీసులు గుర్తించారు. గత నెల రోజుల క్రితం మోతి తాజ్ మహల్ హోటల్‌లో వెయిటర్‌గా చేరాడు.  ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగానే మోతి […] The post నగరంలో నేపాలీ ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ భవనం పైనుంచి దూకి నేపాల్ కు చెందిన ఓ వ్యక్తి  ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి మద్యం సేవించాడు. శుక్రవారం తెల్లవారు జామున తాజ్ మహల్ హోటల్  రెండో అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడు నేపాల్‌కు చెందిన మోతి(30)గా  పోలీసులు గుర్తించారు. గత నెల రోజుల క్రితం మోతి తాజ్ మహల్ హోటల్‌లో వెయిటర్‌గా చేరాడు.  ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగానే మోతి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మోతి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Nepali Commits Suicide In Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నగరంలో నేపాలీ ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.