తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జైలే…

పాట్నా : వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోని వారిని జైలుకు పంపించేందుకు బిహార్ ప్రభుత్వం చట్టం చేయబోతోంది. కని పెంచిన వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, పోషించకుండా వివిధ కారణాలతో వారిని దూరం పెడుతున్నారని, ఇటువంటి వారికి గట్టి గుణపాఠం చెప్పాలని బిహార్ సిఎం నితీశ్ కుమార్ ఈ చట్టం తీసుకరాబోతున్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని వారికి జైలు శిక్ష విధించే ముసాయిదా ప్రతిపాదనకు బిహార్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీ […] The post తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జైలే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పాట్నా : వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోని వారిని జైలుకు పంపించేందుకు బిహార్ ప్రభుత్వం చట్టం చేయబోతోంది. కని పెంచిన వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, పోషించకుండా వివిధ కారణాలతో వారిని దూరం పెడుతున్నారని, ఇటువంటి వారికి గట్టి గుణపాఠం చెప్పాలని బిహార్ సిఎం నితీశ్ కుమార్ ఈ చట్టం తీసుకరాబోతున్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని వారికి జైలు శిక్ష విధించే ముసాయిదా ప్రతిపాదనకు బిహార్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీ ఆమోదం పొందాక ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఈ చట్టం తేవడం వల్ల వృద్ధాప్యంలో అనాథలుగా మారే తల్లిదండ్రులకు కాసింత ఊరట లభించనుంది.

Neglected The Parents .. Then Jail To Children

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జైలే… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: