తాతకు ప్రేమతో..

అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్లుగా మనవళ్లు , మనవరాళ్లు ఎప్పటికీ తాతలకు అమ్మమ్మలకు చాలా ఇష్టమే. అదీ సెలబ్రిటీలైతే మరీను. బాగా ముద్దు చేస్తారు.వారి అల్లరి చేష్టలకు  మురిసిపోతారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పండుగల్లో మనవడితో కలిసి హడావిడి చేస్తుంటారు. ఫంక్షన్లు, పార్టీల్లో అమితాబ్ మనవరాలు ఆరాధ్యతో ఎక్కువగా కనిపిస్తుంటాడు. మోహన్‌బాబు తన మనవరాళ్లతో ముచ్చట్లాడుతూ ఉన్న ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తుంటాయి. అల్లుఅరవింద్, రజనీకాంత్, రాజేంద్రప్రసాద్‌ లాంటి సినీ ప్రముఖులు తమ మనవలతో వున్న దృశ్యాలు […]

అసలు కంటే వడ్డీ ముద్దు అన్నట్లుగా మనవళ్లు , మనవరాళ్లు ఎప్పటికీ తాతలకు అమ్మమ్మలకు చాలా ఇష్టమే. అదీ సెలబ్రిటీలైతే మరీను. బాగా ముద్దు చేస్తారు.వారి అల్లరి చేష్టలకు  మురిసిపోతారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పండుగల్లో మనవడితో కలిసి హడావిడి చేస్తుంటారు. ఫంక్షన్లు, పార్టీల్లో అమితాబ్ మనవరాలు ఆరాధ్యతో ఎక్కువగా కనిపిస్తుంటాడు.
మోహన్‌బాబు తన మనవరాళ్లతో ముచ్చట్లాడుతూ ఉన్న ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తుంటాయి. అల్లుఅరవింద్, రజనీకాంత్, రాజేంద్రప్రసాద్‌ లాంటి సినీ ప్రముఖులు తమ మనవలతో వున్న దృశ్యాలు సెప్టెంబర్ 9 న గ్రాండ్‌పేరెంట్స్ డే సందర్భంగా ..

Comments

comments