బిహెచ్‌ఇఎల్ చైర్మన్‌గా నళిన్ సింఘాల్…

  న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ ఇంజినీరింగ్, తయారీ సంస్థ బిహెచ్‌ఇఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సిఎండి)గా నళిన్ సింఘాల్ నియమితులయ్యారు. ఇంతకుముందు నిళిని సింఘాల్ సెంట్రల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (సిఇఎల్) సిఎండిగా సేవలందించారు. ప్రస్తుతం ఆయన బిహెచ్‌ఇఎల్(భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టనున్నారని కంపెనీ మంగళవారం ప్రకటించింది. సింఘాల్ ఐఐటి ఢిల్లీ నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బిటెక్ డిగ్రీని పూర్తి చేశారు. ఐఐఎం కోల్‌కతా నుంచి పిజిడిఎం చేయగా, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసులోనూ ఆయన పనిచేశారు. […] The post బిహెచ్‌ఇఎల్ చైర్మన్‌గా నళిన్ సింఘాల్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ ఇంజినీరింగ్, తయారీ సంస్థ బిహెచ్‌ఇఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సిఎండి)గా నళిన్ సింఘాల్ నియమితులయ్యారు. ఇంతకుముందు నిళిని సింఘాల్ సెంట్రల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (సిఇఎల్) సిఎండిగా సేవలందించారు. ప్రస్తుతం ఆయన బిహెచ్‌ఇఎల్(భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టనున్నారని కంపెనీ మంగళవారం ప్రకటించింది. సింఘాల్ ఐఐటి ఢిల్లీ నుంచి ఎలక్ట్రానిక్స్‌లో బిటెక్ డిగ్రీని పూర్తి చేశారు. ఐఐఎం కోల్‌కతా నుంచి పిజిడిఎం చేయగా, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసులోనూ ఆయన పనిచేశారు. అలాగే కాన్‌కోర్, ఐఆర్‌సిటిసి, సిఇఎల్‌లో వివిధ హోదాల్లో సేవలు నిర్వర్తించారు.

Nalin Singhal as BHEL chairman

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బిహెచ్‌ఇఎల్ చైర్మన్‌గా నళిన్ సింఘాల్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.