బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జెడి నడ్డా ఎన్నిక

 

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంత్రి, బిజెపి మాజీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీ అధ్యక్షుడిగా నడ్డా బాధ్యతలు స్వీకరించారు. బిజెపి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులు, పార్టీ ముఖ్యులు హాజరయ్యారు.

Nadda took over as Bharatiya Janata Party President

JP Nadda took over as BJP President, In the presence of Amit Shah Nadda takes the chare as BJP national president

The post బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జెడి నడ్డా ఎన్నిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.