ట్రైబల్ బ్యూటీ

  టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారిన నభా నటేష్ ఎప్పుడూ తన లేటెస్ట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న ఈ భామ ‘డిస్కోరాజా’ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఇక డిసెంబర్ మొదటి వారం నుంచి సాయిధరమ్ తేజ్ చిత్రం ‘సోలో బ్రతుకు సో బెటర్’ షూటింగ్‌లో పాల్గొననుంది ఈ క్రేజీ హీరోయిన్. ఇక నభా ఫోటోషూట్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. డిఫరెంట్ లుక్స్‌తో యూత్‌ని మైమరపిస్తున్న నభా […] The post ట్రైబల్ బ్యూటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారిన నభా నటేష్ ఎప్పుడూ తన లేటెస్ట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న ఈ భామ ‘డిస్కోరాజా’ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఇక డిసెంబర్ మొదటి వారం నుంచి సాయిధరమ్ తేజ్ చిత్రం ‘సోలో బ్రతుకు సో బెటర్’ షూటింగ్‌లో పాల్గొననుంది ఈ క్రేజీ హీరోయిన్. ఇక నభా ఫోటోషూట్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. డిఫరెంట్ లుక్స్‌తో యూత్‌ని మైమరపిస్తున్న నభా టాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ప్రతిసారి తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకొనే నభా ఈసారి ట్రైబల్ థీమ్ ఫోటో షూట్‌తో ఆకట్టుకుంది. ఈ హాట్ లుక్స్‌తో ఈ భామ మరోసారి యూత్‌ని మురిపించింది.

Nabha Natesh is always impressed with her latest looks

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ట్రైబల్ బ్యూటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: