కుటుంబ కలహాల నేపథ్యంలో…

నల్లగొండ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తండ్రి కనకయ్య తన నాలుగేళ్ల కొడుకు అక్షయ్  గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం తిర్మలరాయినిగూడెంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం అక్షయ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కనకయ్యను అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.  Murder In […] The post కుటుంబ కలహాల నేపథ్యంలో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తండ్రి కనకయ్య తన నాలుగేళ్ల కొడుకు అక్షయ్  గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం తిర్మలరాయినిగూడెంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం అక్షయ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కనకయ్యను అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

 Murder In Tirmalarayinigudem At Shaligouraram In NLG

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కుటుంబ కలహాల నేపథ్యంలో… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: