నడి రోడ్డుపై నరికి…హత్య

  హైదరాబాద్: నడిరోడ్డు పై మర్డర్ జరిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో చోటుచేసుకుంది. అల్కాపూర్‌ టౌన్‌పిష్‌ దగ్గర బుధవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు ఆటో డ్రైవర్ ను దారుణ కత్తులతో నరికి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఆటోడ్రైవర్‌ చాంద్‌గా గుర్తించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.    Murder Auto Driver in Narsing in […] The post నడి రోడ్డుపై నరికి… హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: నడిరోడ్డు పై మర్డర్ జరిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో చోటుచేసుకుంది. అల్కాపూర్‌ టౌన్‌పిష్‌ దగ్గర బుధవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు ఆటో డ్రైవర్ ను దారుణ కత్తులతో నరికి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఆటోడ్రైవర్‌ చాంద్‌గా గుర్తించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

 

Murder Auto Driver in Narsing in Rangareddy

The post నడి రోడ్డుపై నరికి… హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.