మధ్యాహ్నమే బ్యాలెట్ పత్రాల లెక్కింపు

హైదరాబాద్‌: ఎంపిటిసి, జడ్ పిటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. లెక్కింపు కోసం ఇసి రాష్ట్రవ్యాప్తంగా 978 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేపట్టారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు పూర్తయిన తరువాత పోలింగ్‌ కేంద్రాలవారీగా బ్యాలెట్‌ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాల లెక్కింపు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. MPTC and ZPTC Votes […] The post మధ్యాహ్నమే బ్యాలెట్ పత్రాల లెక్కింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: ఎంపిటిసి, జడ్ పిటిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. లెక్కింపు కోసం ఇసి రాష్ట్రవ్యాప్తంగా 978 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును చేపట్టారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు పూర్తయిన తరువాత పోలింగ్‌ కేంద్రాలవారీగా బ్యాలెట్‌ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాల లెక్కింపు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

MPTC and ZPTC Votes Counting In Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మధ్యాహ్నమే బ్యాలెట్ పత్రాల లెక్కింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.