మోటోరోలా నయా స్మార్ట్‌ఫోన్ విడుదల

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు మోటోరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ పి50 ని తాజాగా చైనా మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రూ.24,880 ధరకు ఈ ఫోన్ కస్టమర్లు జూన్ 20వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే అద్భుత ఫీచర్లను ఏర్పాటు చేశారు. మోటోరోలా పి50 అద్భుత ఫీచర్లు… 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 1080 x 2520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్ […] The post మోటోరోలా నయా స్మార్ట్‌ఫోన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు మోటోరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ పి50 ని తాజాగా చైనా మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రూ.24,880 ధరకు ఈ ఫోన్ కస్టమర్లు జూన్ 20వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే అద్భుత ఫీచర్లను ఏర్పాటు చేశారు.

మోటోరోలా పి50 అద్భుత ఫీచర్లు…

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

1080 x 2520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్

6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, 512 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0

48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0

ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి జబర్దస్త్ ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

Motorola P50 Smartphone Released in China

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మోటోరోలా నయా స్మార్ట్‌ఫోన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: