మోటోరోలా నుంచి ‘మోటో జీ7 ప్లే’విడుదల

  న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. మోటో జీ7 ప్లే పేరుతో ఈ  స్మార్ట్‌ఫోన్ ను తాజాగా బ్రెజిల్ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో రూ.14,215 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. త్వ‌ర‌లో ఈ ఫోన్ భార‌త మార్కెట్‌లోనూ విడుద‌ల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫీచ‌ర్లు…  5.7 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌ 1512×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ 1.8 […]

 

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. మోటో జీ7 ప్లే పేరుతో ఈ  స్మార్ట్‌ఫోన్ ను తాజాగా బ్రెజిల్ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో రూ.14,215 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. త్వ‌ర‌లో ఈ ఫోన్ భార‌త మార్కెట్‌లోనూ విడుద‌ల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఫీచ‌ర్లు… 

5.7 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌

1512×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌

2 జిబి ర్యామ్‌, 32 జిబి స్టోరేజ్‌, 128 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై

13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌

డ్యుయ‌ల్ 4జి విఒఎల్టిఇ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఎహెచ్ బ్యాట‌రీ.

 

Motorola Moto G7 Play SmartPhone launched

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: