నయా ఫీచర్లతో విడుదలైన ‘మోటో జి7 పవర్’

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మోటో జి7 ప‌వ‌ర్‌ను శుక్రవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే 60 గంటలు పనిచేసే సామర్థ్యం కలిగిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. 6.2 అంగుళాల భారీ డిస్‌ప్లేతో పాటు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 632 ఎస్ఎసి తదితర అద్భుత ఫీచర్లు ఈ ఫోన్లో అందిస్తున్నారు. 4జిబి ర్యామ్+64 జిబి అంతర్గత మెమొరీ కలిగిన వేరియంట్ రూ.13,999 ధరకు వినియోగదారులకు అందించనుంది. సిరామిక్ […]
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మోటో జి7 ప‌వ‌ర్‌ను శుక్రవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే 60 గంటలు పనిచేసే సామర్థ్యం కలిగిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. 6.2 అంగుళాల భారీ డిస్‌ప్లేతో పాటు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 632 ఎస్ఎసి తదితర అద్భుత ఫీచర్లు ఈ ఫోన్లో అందిస్తున్నారు. 4జిబి ర్యామ్+64 జిబి అంతర్గత మెమొరీ కలిగిన వేరియంట్ రూ.13,999 ధరకు వినియోగదారులకు అందించనుంది. సిరామిక్ బ్లాక్ రంగులో ఉన్న ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉండనుంది.
మోటో జీ7 ప‌వ‌ర్ ఫీచర్లు… 
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1570×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌
3,4జిబి ర్యామ్, 64 జిబి అంతర్గత మెమొరీ, 512 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 9.0 పై, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
5000 ఎంఎహెచ్ బ్యాట‌రీ తదితరల ఫీచర్లు ఉన్నాయి.
Moto G7 power Smartphone Launches in India

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: