ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

  కరీంనగర్‌ : జిల్లాల్లో విషాద ఘటన నెలకొంది. హుజురాబాద్ ఎస్సార్ ఎస్పి కాల్వలో రెండేళ్ల పాప మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంపేటకు చెందిన గడ్డం అనే మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. హుజురాబాద్ ఎస్సార్ ఎస్పి కాల్వలో ఇద్దరు పిల్లలతో పాటు తల్లి ఆత్మహత్యకు పాల్పిడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కుమార్తె ఆమ్ములు మృతదేహం కాల్వలో బయటకు తెలిడంతో స్థానికులు […] The post ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరీంనగర్‌ : జిల్లాల్లో విషాద ఘటన నెలకొంది. హుజురాబాద్ ఎస్సార్ ఎస్పి కాల్వలో రెండేళ్ల పాప మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంపేటకు చెందిన గడ్డం అనే మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. హుజురాబాద్ ఎస్సార్ ఎస్పి కాల్వలో ఇద్దరు పిల్లలతో పాటు తల్లి ఆత్మహత్యకు పాల్పిడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కుమార్తె ఆమ్ములు మృతదేహం కాల్వలో బయటకు తెలిడంతో స్థానికులు సమాచారం మేరకు పోలీసులకు ఘటన స్థలానికి చేరుకొని ఆమ్ములు మృతదేహాన్ని బయటకు తీసి, ఇంకా ఇద్దరి గురించి గాలింపు చర్యలు చేపట్టారు.

Mother Commits Suicide with Two Children in Karimnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: