ఆర్టిసి బస్సు ఢీకొని తల్లీకుమార్తే మృతి

నాగర్ కర్నూల్:  ఆర్టిసి బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో తల్లీకుమార్తే  మృతి చెందిన సంఘటన జిల్లాలోని కల్వకుర్తి మండలం పంజిగుల వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Comments comments

నాగర్ కర్నూల్:  ఆర్టిసి బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో తల్లీకుమార్తే  మృతి చెందిన సంఘటన జిల్లాలోని కల్వకుర్తి మండలం పంజిగుల వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: