ఎన్నికలు జరుగుతుండగా నగదు పంపిణీ.. వ్యక్తులు అరెస్టు

  ఖమ్మం : ఎన్నికలు జరుగుతుండగా నగదు పంపిణీ చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన సత్తుపల్లి మున్సిపాలిటి పరిధిలోని 14వ వార్డులో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… తొలి విడత మున్సిపల్ ఎన్నికలు ఈ రోజు ప్రారంభం కాగా.. ఓ వైపు ఎన్నికలు జరుగుతుండగానే కొందరు వ్యక్తులు ఓటర్లకు భారీ మొత్తంలో నగదు అందిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ ఘటన […] The post ఎన్నికలు జరుగుతుండగా నగదు పంపిణీ.. వ్యక్తులు అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం : ఎన్నికలు జరుగుతుండగా నగదు పంపిణీ చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన సత్తుపల్లి మున్సిపాలిటి పరిధిలోని 14వ వార్డులో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే… తొలి విడత మున్సిపల్ ఎన్నికలు ఈ రోజు ప్రారంభం కాగా.. ఓ వైపు ఎన్నికలు జరుగుతుండగానే కొందరు వ్యక్తులు ఓటర్లకు భారీ మొత్తంలో నగదు అందిస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దూమారం రేపింది.

Money distribution in Sathupalli Municipal elections

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎన్నికలు జరుగుతుండగా నగదు పంపిణీ.. వ్యక్తులు అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: