మరో వివాదంలో ష‌మీ! మ‌హిళ‌కు మెసేజ్‌..

ముంబయి: భారత జట్టు పేసర్ మహ్మద్ షమీ మళ్లీ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ష‌మీ అమ్మాయిల పిచ్చోడ‌ని, అక్ర‌మ సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నాడ‌ని ఆయన భార్య హసీనా గతంలో ఆరోపించింది. అయితే తాజాగా షమీ తనతో చాటింగ్ చేశాడని సోఫియా అనే మహిళ ఆరోపించింది. 1.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్న గొప్ప క్రికెటర్ నాకేందుకు మెసెజ్ చేస్తున్నాడో ఎవరైనా చెప్పగలరా.? అని సోఫియా ట్వీట్ చేయగా… ఆమెపై భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ […] The post మరో వివాదంలో ష‌మీ! మ‌హిళ‌కు మెసేజ్‌.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: భారత జట్టు పేసర్ మహ్మద్ షమీ మళ్లీ వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ష‌మీ అమ్మాయిల పిచ్చోడ‌ని, అక్ర‌మ సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నాడ‌ని ఆయన భార్య హసీనా గతంలో ఆరోపించింది. అయితే తాజాగా షమీ తనతో చాటింగ్ చేశాడని సోఫియా అనే మహిళ ఆరోపించింది. 1.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్న గొప్ప క్రికెటర్ నాకేందుకు మెసెజ్ చేస్తున్నాడో ఎవరైనా చెప్పగలరా.? అని సోఫియా ట్వీట్ చేయగా… ఆమెపై భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్ లో షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయనపై ఈ రకమైన ఆరోపణలు రావడం గమనార్హం.

Mohammed Shami Lands Into Another Controversy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మరో వివాదంలో ష‌మీ! మ‌హిళ‌కు మెసేజ్‌.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.