సిఎంగా మోడీ పాలన మాయని మచ్చ…

  లక్నో: గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన ఓ మాయని మచ్చ అని బుధవారం బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి తీవ్రంగా విమర్శించారు. ఆయన పాలన బిజెపితోపాటు దేశ మత చరిత్రలో ‘భారమని’ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులకు మోడీ అనర్హుడని మాయవతి విమర్శించారు. ఆయన పాలనా కాలంలో అరాచకం, ద్వేషం చూస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను నాలుగుసార్లు పనిచేశానని నిజాయితీతో చట్టబద్ధ పాలన, అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అప్పటి ప్రజా […] The post సిఎంగా మోడీ పాలన మాయని మచ్చ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లక్నో: గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన ఓ మాయని మచ్చ అని బుధవారం బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి తీవ్రంగా విమర్శించారు. ఆయన పాలన బిజెపితోపాటు దేశ మత చరిత్రలో ‘భారమని’ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులకు మోడీ అనర్హుడని మాయవతి విమర్శించారు. ఆయన పాలనా కాలంలో అరాచకం, ద్వేషం చూస్తున్నామని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను నాలుగుసార్లు పనిచేశానని నిజాయితీతో చట్టబద్ధ పాలన, అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అప్పటి ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారని మాయావతి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, జాతీయ ప్రయోజనాలపై తాను ఎందుకు సమర్థురాలినో, ప్రధానమంత్రి ఎలా అసమర్థుడో స్పష్టమైందని మాయావతి పేర్కొన్నారు.

 

Modi’s rule is a foolish

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సిఎంగా మోడీ పాలన మాయని మచ్చ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: