కల్లు తాగిన కోతి …కోమటిరెడ్డి : గుత్తా

నల్లగొండ : భువనగిరి కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తున్నారని టిఆర్ఎస్ ఎంఎల్ సి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. బ్రాహ్మణ వెళ్లంల ప్రాజెక్టుపై కోమటిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే 11 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిసినప్పటికీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. సంస్కారం లేకుండా మాట్లాడడం కోమటిరెడ్డికే చెల్లిందని ఆయన పేర్కొన్నారు. […] The post కల్లు తాగిన కోతి … కోమటిరెడ్డి : గుత్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ : భువనగిరి కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తున్నారని టిఆర్ఎస్ ఎంఎల్ సి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. బ్రాహ్మణ వెళ్లంల ప్రాజెక్టుపై కోమటిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే 11 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిసినప్పటికీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. సంస్కారం లేకుండా మాట్లాడడం కోమటిరెడ్డికే చెల్లిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతపై బిజెపి నేతలు తప్పుడు విమర్శలు చేస్తున్నారని గుత్తా దుయ్యబట్టారు. బిజెపి నేతలకు తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి యూరియాను తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే పది రోజుల్లో యూరియా సమస్యను పరిష్కరిస్తామని గుత్తా హామీ ఇచ్చారు.

MLC Gutta Comments On MP Komati Reddy Venkat Reddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కల్లు తాగిన కోతి … కోమటిరెడ్డి : గుత్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: