సిఎండి ప్రభాకర్ రావుపై అసత్య ఆరోపణలు

  నల్లగొండ: విద్యుత్ కొనుగోళ్లపై ప్రతిపక్షాలది అనవసర రాద్దాంతామని ఎంఎల్ సి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జెన్ కో సిఎండి ప్రభాకర్ రావుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రైతంగానికి సిఎం కెసిఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ను ఇస్తున్నారని తెలిపారు. ఇందిలా ఉండగా రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నట్లు గుత్తా సుఖేంధర్ రెడ్డి వెల్లడించారు. MLC Gutha Sukender Reddy fire on Opposition Parties […] The post సిఎండి ప్రభాకర్ రావుపై అసత్య ఆరోపణలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్లగొండ: విద్యుత్ కొనుగోళ్లపై ప్రతిపక్షాలది అనవసర రాద్దాంతామని ఎంఎల్ సి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జెన్ కో సిఎండి ప్రభాకర్ రావుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రైతంగానికి సిఎం కెసిఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ ను ఇస్తున్నారని తెలిపారు. ఇందిలా ఉండగా రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నట్లు గుత్తా సుఖేంధర్ రెడ్డి వెల్లడించారు.

MLC Gutha Sukender Reddy fire on Opposition Parties

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిఎండి ప్రభాకర్ రావుపై అసత్య ఆరోపణలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: