ప్రశాంతంగా ఎంఎల్ సి ఎన్నికలు…

వరంగల్: పట్టభద్ర, ఉపాధ్యాయ ఎంఎల్ సి ఎన్నికలు శుక్రవారం కమలాపూర్‌లో ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. కమలాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంకు మండలంలోని గ్రామాల నుండి పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఉదయం నుండే పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్ మండల వ్యాప్తంగా 109 మంది ఉపాధ్యాయులకు 96 మంది ఉపాధ్యాయులు ఓటు వేయగా 88 శాతం పోలీంగ్, 1031 మంది పట్టభద్రులు ఉండగా […]

వరంగల్: పట్టభద్ర, ఉపాధ్యాయ ఎంఎల్ సి ఎన్నికలు శుక్రవారం కమలాపూర్‌లో ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. కమలాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంకు మండలంలోని గ్రామాల నుండి పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఉదయం నుండే పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమలాపూర్ మండల వ్యాప్తంగా 109 మంది ఉపాధ్యాయులకు 96 మంది ఉపాధ్యాయులు ఓటు వేయగా 88 శాతం పోలీంగ్, 1031 మంది పట్టభద్రులు ఉండగా వారిలో 568 మంది ఓట వేయడంతో 56 శాతం పోలింగ్ జరిగింది. యువకులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి ఓటు వేయగా, పోలీస్‌లు పోలీంగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాన్ని జోనల్ ఆఫిీసర్ దేవికా దేవి పర్యవేక్షించి ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు.

MLC Elections end in Kamalapur

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: