అత్యాచారం కేసు పెట్టిన మహిళనే పెళ్లి చేసుకున్న ఎంఎల్ఎ

  అగర్తల: త్రిపురలో ఓ ఎంఎల్ఎ తనపై అత్యాచారం కేసు పెట్టిన మహిళనే పెళ్లి చేసుకున్నారు. రిమా వ్యాలీ ఐపిఎఫ్టి పార్టీ కి చెందిన ఎంఎల్ఎ ధనుంజోయ్ బంధువులు, రాజకీయ నాయకుల సమక్షంలో చతుర్ దాస్ దేవాలయంలో మహిళను వివాహం చేసుకున్నారు. ఎంఎల్ఎకు సంబంధించిన న్యాయవాది తెలిపారు. భవిష్యత్ లో ఎలాంటి ఫిర్యాదులు చేసుకోమని దంపతులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ధనుంజోయ్ అనే ఎంఎల్ఎ తనపై అత్యాచారం చేశాడని మే-20న స్థానిక పోలీస్ స్టేషన్ లో దలాయి జిల్లా […] The post అత్యాచారం కేసు పెట్టిన మహిళనే పెళ్లి చేసుకున్న ఎంఎల్ఎ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అగర్తల: త్రిపురలో ఓ ఎంఎల్ఎ తనపై అత్యాచారం కేసు పెట్టిన మహిళనే పెళ్లి చేసుకున్నారు. రిమా వ్యాలీ ఐపిఎఫ్టి పార్టీ కి చెందిన ఎంఎల్ఎ ధనుంజోయ్ బంధువులు, రాజకీయ నాయకుల సమక్షంలో చతుర్ దాస్ దేవాలయంలో మహిళను వివాహం చేసుకున్నారు. ఎంఎల్ఎకు సంబంధించిన న్యాయవాది తెలిపారు. భవిష్యత్ లో ఎలాంటి ఫిర్యాదులు చేసుకోమని దంపతులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ధనుంజోయ్ అనే ఎంఎల్ఎ తనపై అత్యాచారం చేశాడని మే-20న స్థానిక పోలీస్ స్టేషన్ లో దలాయి జిల్లా గాందచర్ర ప్రాంతానికి చెందని మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సదరు ఎంఎల్ఎను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. జూన్1 న త్రిపుర హైకోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేయకపోవడంతో సదరు ధనుంజోయ్ దిగొచ్చి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలంగా ఇద్దర మధ్య సానిహిత్యం బాగుందని, గతంలో పెళ్లి  చేసుకుంటానని హామీ ఇచ్చాడని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తుండడంతో కేసు పెట్టానని సదరు మహిళ వివరించింది.

 

MLA Marry Woman who had Lodge Rape Case against Him

The post అత్యాచారం కేసు పెట్టిన మహిళనే పెళ్లి చేసుకున్న ఎంఎల్ఎ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: