నా నియోజకవర్గ ప్రజలకు నా జీవితం అంకితం: జోగురామన్న

  హైదరాబాద్: తనకు మంత్రి పదవి రాలేదని బాధపడిన మాట నిజమేనని, అయితే తాను అదృశ్యమయ్యానని వచ్చిన వార్తాలు అవాస్తవం అని ఎంఎల్ఎ జోగురామన్న తెలిపారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతోనే ఫోన్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉండలేకపోయానని అని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ తమ నాయకుడని, టిఆర్ఎస్ పార్టీకి, తన నియోజకవర్గ ప్రజలకు తన జీవితం అంకితం అని జోగు రామన్న వెల్లడించారు. రాజకియాల్లో సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగి మచ్చలేని నాయకుడిగా […] The post నా నియోజకవర్గ ప్రజలకు నా జీవితం అంకితం: జోగురామన్న appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: తనకు మంత్రి పదవి రాలేదని బాధపడిన మాట నిజమేనని, అయితే తాను అదృశ్యమయ్యానని వచ్చిన వార్తాలు అవాస్తవం అని ఎంఎల్ఎ జోగురామన్న తెలిపారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతోనే ఫోన్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉండలేకపోయానని అని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ తమ నాయకుడని, టిఆర్ఎస్ పార్టీకి, తన నియోజకవర్గ ప్రజలకు తన జీవితం అంకితం అని జోగు రామన్న వెల్లడించారు. రాజకియాల్లో సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగి మచ్చలేని నాయకుడిగా పని చేశానని ఆయన పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి రాలేదని కార్యకర్తలెవరూ ఆందోళన చెందొద్దని జోగురామన్న స్పష్టం చేశారు.

MLA Jogu ramanna respond on Minister post

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నా నియోజకవర్గ ప్రజలకు నా జీవితం అంకితం: జోగురామన్న appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: