హైదరాబాద్‌లో దారుణం…

హైదరాబాద్: ఐస్‌క్రీమ్‌లో మత్తుమందు కలిపి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ ఘటన మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. బాలికపై సవతితల్లి అన్న మల్లేష్‌ అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. అయితే బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటికి పోక్కకుండా రూ.లక్షా 50 వేలు ఇవ్వడానికి మల్లేష్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే విషయం కాస్త బయట పడటంతో బాలికను దారుణంగా కొట్టి హత్య చేశారు. బాలికను హత్య చేసి ఆత్మహత్యగా […] The post హైదరాబాద్‌లో దారుణం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్: ఐస్‌క్రీమ్‌లో మత్తుమందు కలిపి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ ఘటన మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. బాలికపై సవతితల్లి అన్న మల్లేష్‌ అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. అయితే బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటికి పోక్కకుండా రూ.లక్షా 50 వేలు ఇవ్వడానికి మల్లేష్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అయితే విషయం కాస్త బయట పడటంతో బాలికను దారుణంగా కొట్టి హత్య చేశారు. బాలికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాలిక బంధువుల ఆరోపిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మల్లేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.  పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.
Minor girl raped and killed Meerpet Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హైదరాబాద్‌లో దారుణం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: