శుభకార్యాలు బంద్ చేస్కోండి: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో వందశాతం వివాహాలు, శభకార్యాలకు దూరంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడాతూ… కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా శుభాకార్యాలను వాయిదా వేసుకోవాలని కోరారు. పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సూచనలు అందరూ పాటించాలని సూచించారు. అనుమతి లేకుండా ఫంక్షన్ హాల్ ఇస్తే శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. […] The post శుభకార్యాలు బంద్ చేస్కోండి: శ్రీనివాస్ గౌడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో వందశాతం వివాహాలు, శభకార్యాలకు దూరంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడాతూ… కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా శుభాకార్యాలను వాయిదా వేసుకోవాలని కోరారు. పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సూచనలు అందరూ పాటించాలని సూచించారు. అనుమతి లేకుండా ఫంక్షన్ హాల్ ఇస్తే శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రార్థనామందిరాల వద్ద రద్దీ లేకుండా చూడాలని మతపెద్దలకు సూచించారు. జిల్లాలో 2వేల పడకలను సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. కాగా ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 206 చేరిందని వైద్యాధికారులు ప్రకటించింది. కరోనాతో ఇప్పటివరకు దేశంలో నలుగురు మృతి చెందారు.

Minister Srinivas goud Press meet on coronavirus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శుభకార్యాలు బంద్ చేస్కోండి: శ్రీనివాస్ గౌడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: