అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి

  హైదరాబాద్: మిర్యాలగూడ పురపాలక సంఘం పరిధిలో అవంతిపురంలో ఈద్గా పలు అభివృద్ధి పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంఎల్ఎ భాస్కర్ రావు, రైతు సమన్యయ సమితి అధ్యక్షుడు గుత్తా సఖేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహించిన తొలి ప్రభుత్వం టిఆర్ఎస్ అని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సెక్యులరిజాన్ని కాపాడేది యావత్ దేశంలో ఒక్క టిఆర్ఎస్ పార్టీ అని, చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా 120 మైనారిటీ […] The post అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: మిర్యాలగూడ పురపాలక సంఘం పరిధిలో అవంతిపురంలో ఈద్గా పలు అభివృద్ధి పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంఎల్ఎ భాస్కర్ రావు, రైతు సమన్యయ సమితి అధ్యక్షుడు గుత్తా సఖేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్ పండుగను అధికారికంగా నిర్వహించిన తొలి ప్రభుత్వం టిఆర్ఎస్ అని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సెక్యులరిజాన్ని కాపాడేది యావత్ దేశంలో ఒక్క టిఆర్ఎస్ పార్టీ అని, చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా 120 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్ దే అన్నారు. ముస్టిం మైనారిటీల అభివృద్ధికి బడ్జెట్ లోనూ సిఎం కెసిఆర్ రూ. 1000 కోట్టు కేటాయించారు. రైతుబీమా పథకం యావత్ ప్రపంచాలనికే దిక్సూచాని, సిఎం కెసిఆర్ సహజ మరణాలకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వానికి ఒక మైలురాయని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

Minister laid foundation stone for development works

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: