నేడు దేవరకొండ, కల్వకుర్తిల్లో మంత్రి కెటిఆర్ పర్యటన

హైదరాబాద్: ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు నేటి(మంగళవారం) పర్యటన వివరాలను పురపాలక విభాగం వెల్లడించింది. నేడు ఉ. 9.00 గం.లకు బేగంపేట్‌లోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి నల్లగొండ జిల్లాకు మంత్రి కెటిఆర్ రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. ఉ. 11.00 గం.లకు నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చేరుకుంటారు. దేవరకొండ పట్టణంలో జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటారు. పట్టణంలో ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారు. […] The post నేడు దేవరకొండ, కల్వకుర్తిల్లో మంత్రి కెటిఆర్ పర్యటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు నేటి(మంగళవారం) పర్యటన వివరాలను పురపాలక విభాగం వెల్లడించింది. నేడు ఉ. 9.00 గం.లకు బేగంపేట్‌లోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి నల్లగొండ జిల్లాకు మంత్రి కెటిఆర్ రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. ఉ. 11.00 గం.లకు నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చేరుకుంటారు. దేవరకొండ పట్టణంలో జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొంటారు. పట్టణంలో ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం దేవరకొండ నుంచి కల్వకుర్తి పట్టణానికి బయలుదేరుతారు. సా. 3.00గం.లకు కల్వకుర్తికి చేరుకుని అక్కడ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి వార్డు కమిటి సభ్యులతో కలిసి సమావేశమవుతారు.

Minister KTR visit to Devarakonda and Kalwakurthy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేడు దేవరకొండ, కల్వకుర్తిల్లో మంత్రి కెటిఆర్ పర్యటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: