నేడు నిజామాబాద్‌కు మంత్రి కెటిఆర్

హైదరాబాద్ :  నిజామాబాద్ జిల్లాలో జరుగనున్న ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో సోమవారం పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు పాల్గొననున్నారు. ఉ. 11.30 గం.లకు కామారెడ్డిలో నిర్వహించే పట్టణ ప్రగతిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్ పాల్గొంటారు. మ. 2 గం.ల తర్వాత నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ పట్టణ కేంద్రంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కెటిఆర్ పాల్గొంటారు. Minister KTR Tour in Nizamabad District Related Images: [See image […] The post నేడు నిజామాబాద్‌కు మంత్రి కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ :  నిజామాబాద్ జిల్లాలో జరుగనున్న ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో సోమవారం పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు పాల్గొననున్నారు. ఉ. 11.30 గం.లకు కామారెడ్డిలో నిర్వహించే పట్టణ ప్రగతిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్ పాల్గొంటారు. మ. 2 గం.ల తర్వాత నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ పట్టణ కేంద్రంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కెటిఆర్ పాల్గొంటారు.

Minister KTR Tour in Nizamabad District

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేడు నిజామాబాద్‌కు మంత్రి కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: