ప్రజలెవరూ బయటకు రావొద్దు: మంత్రి హరీశ్

హైదరాబాద్: సిద్దిపేటలో కూరగాయల మార్కెట్ ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు గురువారం సందర్శించారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదనంలో తాత్కాలికంగా మార్కెట్ ను ఏర్పాటు చేశారు. కురగాయలు అమ్ముడుపోవడం లేదని మంత్రి హరీశ్ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి రేపటినుంచి కూరగాయాలను హైదరాబాద్ పంపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడి కోసం ప్రజలెవరూ బయటకు రావొద్దని హరీశ్ […] The post ప్రజలెవరూ బయటకు రావొద్దు: మంత్రి హరీశ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: సిద్దిపేటలో కూరగాయల మార్కెట్ ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు గురువారం సందర్శించారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదనంలో తాత్కాలికంగా మార్కెట్ ను ఏర్పాటు చేశారు. కురగాయలు అమ్ముడుపోవడం లేదని మంత్రి హరీశ్ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి రేపటినుంచి కూరగాయాలను హైదరాబాద్ పంపేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడి కోసం ప్రజలెవరూ బయటకు రావొద్దని హరీశ్ సూచించారు. ఇతర ప్రాంతాలను నుంచి ఎవరైనా వస్తే అధికారులకు తెలపాలని చెప్పారు. ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

minister harish rao visitd vegetable market at siddipet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రజలెవరూ బయటకు రావొద్దు: మంత్రి హరీశ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: