రైతులు ఆందోళన చెందొద్దు.. ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది

  మహబూబ్ నగర్: జిల్లాలోని చిన్న వంగరలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సామాజిక, భౌతిక దూరం పాటించాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులు సంయమనం పాటించాలి.. టోకెన్ల పద్దతిన కొనుగోళ్లు జరగాలి అని మంత్రి చెప్పారు. Minister Errabelli Observers Grain Buying […] The post రైతులు ఆందోళన చెందొద్దు.. ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్ నగర్: జిల్లాలోని చిన్న వంగరలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సామాజిక, భౌతిక దూరం పాటించాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులు సంయమనం పాటించాలి.. టోకెన్ల పద్దతిన కొనుగోళ్లు జరగాలి అని మంత్రి చెప్పారు.

Minister Errabelli Observers Grain Buying Center

The post రైతులు ఆందోళన చెందొద్దు.. ప్రతి గింజను ప్రభుత్వం కొంటుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: