సిఎం కెసిఆర్ తో మంత్రి ఎర్రబెల్లి సమావేశం

Minister Errabelli

 

వరంగల్ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి కోసం మంత్రి ఎర్రబెల్లి కెసిఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాకు 10 టిఎంసిల రిజర్వాయర్ కావాలని సిఎం కెసిఆర్ ను కలిసి అడిగాన్నన్నారు. ఎర్రబెల్లి మీడియా సమావేశంతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు టిడిపికి వచ్చినప్పుడు బాబును వ్యతిరేకించిన వాళ్లలో నేనూ ఒక్కడ్ని.. అప్పుడే ఎన్టీఆర్ కు చంద్రబాబు తీరుపై ఆతను ఒక్క కాలాంతకుడని చెప్పామన్నారు.

Minister Errabelli meeting with CM KCR

Related Images:

[See image gallery at manatelangana.news]