రూ.4,999 కే మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్…

ముంబయి: ప్రముఖ దేశీయ మొబైల్స్ త‌యారీదారు మైక్రోమ్యాక్స్ శనివారం త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ ఐవ‌న్‌ను రిలీజ్ చేసింది.  రూ.4,999 ధరకే ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను మైక్రోమ్యాక్స్ అందిస్తోంది. మైక్రోమ్యాక్స్ ఐవ‌న్ ఫీచ‌ర్లు… 5.45 ఇంచ్ డిస్‌ప్లే, 540 x 1132 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జిబి ర్యామ్‌, 16 జిబి స్టోరేజ్‌, 128 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 డ్యుయ‌ల్ సిమ్‌, […] The post రూ.4,999 కే మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ దేశీయ మొబైల్స్ త‌యారీదారు మైక్రోమ్యాక్స్ శనివారం త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ ఐవ‌న్‌ను రిలీజ్ చేసింది.  రూ.4,999 ధరకే ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను మైక్రోమ్యాక్స్ అందిస్తోంది.

మైక్రోమ్యాక్స్ ఐవ‌న్ ఫీచ‌ర్లు…

5.45 ఇంచ్ డిస్‌ప్లే,

540 x 1132 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌,

ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జిబి ర్యామ్‌, 16 జిబి స్టోరేజ్‌,

128 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0

డ్యుయ‌ల్ సిమ్‌, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,

5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జి, బ్లూటూత్ 4.2,

2200 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

 

Micromax iOne launched in India

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రూ.4,999 కే మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: