ముచ్చటైన బాల్కనీ…!

  సాయంకాలం విశ్రాంతి తీసుకునేందుకు బాల్కనీలో కూర్చుంటాం.. అయితే అదే బాల్కనీ అందంగా చూడ ముచ్చటగా ఉంటే సంతోషంగా కూడా ఉంటుంది. అందంగా మార్చాలనుకుంటే స్థలం కొరత వల్ల ఆ ప్రయత్నం చేయరు. ఉన్న కొద్ది స్థలంలోనే బాల్కనీని అందంగా మార్చాలనుకుంటే.. * కలపతో చేసిన కుర్చీలలో స్పాంజి లాంటి దిండ్లను ఉంచితే బాల్కనీ సరికొత్తగా కనిపిస్తుంది. * మొక్కలను నేల మీద కాకుండా పొడవైన ట్రేలు, కుండీలలో ఉంచితే స్థలం కలిసొస్తుంది. అయితే ఒకే రంగు […] The post ముచ్చటైన బాల్కనీ…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సాయంకాలం విశ్రాంతి తీసుకునేందుకు బాల్కనీలో కూర్చుంటాం.. అయితే అదే బాల్కనీ అందంగా చూడ ముచ్చటగా ఉంటే సంతోషంగా కూడా ఉంటుంది. అందంగా మార్చాలనుకుంటే స్థలం కొరత వల్ల ఆ ప్రయత్నం చేయరు. ఉన్న కొద్ది స్థలంలోనే బాల్కనీని అందంగా మార్చాలనుకుంటే..

* కలపతో చేసిన కుర్చీలలో స్పాంజి లాంటి దిండ్లను ఉంచితే బాల్కనీ సరికొత్తగా కనిపిస్తుంది.
* మొక్కలను నేల మీద కాకుండా పొడవైన ట్రేలు, కుండీలలో ఉంచితే స్థలం కలిసొస్తుంది. అయితే ఒకే రంగు కుండీలను ఎంచుకుంటే చక్కగా ఉంటుంది. పెద్ద పెద్ద లాంతర్లు, బాల్కనీ గోడ వెంబడి చిన్న చిన్న లైట్స్ ఏర్పాటుచేస్తే పచ్చదనంతో పాటు విద్యుత్ వెలుగుల్లో బాల్కనీ మెరిసి పోతుంది.

Methods of keeping Balcony Beautiful

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ముచ్చటైన బాల్కనీ…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: