నోట్-9 స్మార్ట్ ఫోన్ విడుదల….

   చైనాకు చెందిన మెయ్ జు కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. నోట్-9 అనే స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది కానీ ధరకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.2  ఇంచుల డిస్ ప్లే, రెండు గిగా హెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ తో 675 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ లో సిక్స్ జిబి ర్యామ్, ఇన్  బిల్ట్ గా 64/128 స్టోరేజ్ తో పాటు […]

 

 చైనాకు చెందిన మెయ్ జు కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. నోట్-9 అనే స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది కానీ ధరకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.2  ఇంచుల డిస్ ప్లే, రెండు గిగా హెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ తో 675 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ లో సిక్స్ జిబి ర్యామ్, ఇన్  బిల్ట్ గా 64/128 స్టోరేజ్ తో పాటు డ్యూయల్ సిమ్ 45 మెగా పిక్సల్ లెన్స్, 20 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు, బ్యాటర్ 4000 ఎంఎహెచ్ తో పాటు 3900 ఎంఎహెచ్ పవర్ ప్యాక్ అందుబాటులో తీసుకొచ్చింది. డ్యూయల్ 4జి విఒఎల్ టిఇ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ ఇ, యుఎస్ బి టైప్ సి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.   

 

 

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: