మెకానికల్ ఇంజనీరు వినూత్న ఆలోచన.. హంస రూపంలో కారు

swan car

 

హైదరాబాద్ : హైదరాబాద్ మెకానికల్ ఇంజనీరు సుధాకర్ యాదవ్ అపురూపమైన హంస కారును రూపొందించారు. జూ పార్కు వద్ద గల తన ప్రదర్శనశాలలో ఉన్న వివిధ ఆవిష్కరణలకు మరో హంస కారు తోడైయ్యింది. రెండున్నర సంవత్సరాలు ఎంతో కృషి చేసి జీప్ ఇంజన్‌తో చూడముచ్చట గొల్పే హంస కారును రూపొందించారు. ఇందులో నల్గురు వ్యక్తులు ప్రయాణించవచ్చు. మంగళవారం ప్రధాన రహదారిపై దాని పనితీరును పరిశీలించారు.

 swan car

Mechanical Engineer invention swan car

The post మెకానికల్ ఇంజనీరు వినూత్న ఆలోచన.. హంస రూపంలో కారు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.