టెన్త్ బాలికపై అత్యాచారం చేసిన టీచర్ భర్త

  మహబూబ్‌నగర్: పదోతరగతి బాలిక గర్భవతైన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా గోడూర్ మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఓ బాలిక శరీరాకృతి మారడంతో క్లాస్ టీచర్ ఆ అమ్మాయిని ప్రధానోపాధ్యాయులు శ్రీ కన్య దగ్గరికి తీసుకెళ్లింది. దీంతో ఆమె తమ దగ్గరి బంధువులే తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. అనంతరం తల్లిదండ్రులకు ఆ బాలికను అప్పగించారు. బాలికను తల్లిదండ్రుల ప్రశ్నించడంతో స్కూల్‌లోని టీచర్ భర్తే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని […] The post టెన్త్ బాలికపై అత్యాచారం చేసిన టీచర్ భర్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్‌నగర్: పదోతరగతి బాలిక గర్భవతైన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా గోడూర్ మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఓ బాలిక శరీరాకృతి మారడంతో క్లాస్ టీచర్ ఆ అమ్మాయిని ప్రధానోపాధ్యాయులు శ్రీ కన్య దగ్గరికి తీసుకెళ్లింది. దీంతో ఆమె తమ దగ్గరి బంధువులే తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. అనంతరం తల్లిదండ్రులకు ఆ బాలికను అప్పగించారు. బాలికను తల్లిదండ్రుల ప్రశ్నించడంతో స్కూల్‌లోని టీచర్ భర్తే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొంది. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ డిఇఒ సోమశేఖర్ పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపాల్ శ్రీకన్య, ఎఎన్‌ఎం, స్కూల్ టీచర్ రాధాను సస్పెండ్ చేశారు. ఎంఇఒ కాంతారావు అక్కడికి చేరుకొని ఇంకా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

 

MBNR Teacher’s Husband Rape on Tenth Class Student

 

MBNR Teacher’s Husband Rape on Tenth Class Student

The post టెన్త్ బాలికపై అత్యాచారం చేసిన టీచర్ భర్త appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: