హన్మకొండ విద్యార్థికి ఇస్రో పిలుపు

  వరంగల్ రూరల్ : భారత ప్రధాని నరేంద్రమోడితో కలిసి బెంగుళూరులో చంద్రయాన్-2 మూన్‌లాండింగ్‌ను వీక్షించే అవకాశం దక్కించుకున్న మాస్టర్ కలకోట పార్ధీవ్‌ను పరకాల ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి అభినందించారు. ఆదివారం హన్మకొండలోని ఎంఎల్‌ఎ స్వగృహంలో పార్దీవ్ తన తల్లిదండ్రులతో కలిసి చల్లా ధర్మారెడ్డిని కలిశారు. ఈనెల 7న ప్రధానితో కలిసి మాస్టర్ పార్ధీవ్ మూన్‌లాండింగ్‌ను వీక్షించనున్నారు. ఈసందర్భంగా ఎంఎల్‌ఎ ధర్మారెడ్డి భారత అంతరిక్ష విభాగం వారు నిర్వహించిన జాతీయస్థాయి ఆన్‌లైన్ పరీక్ష విధానాన్ని గూర్చి అడిగి […] The post హన్మకొండ విద్యార్థికి ఇస్రో పిలుపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ రూరల్ : భారత ప్రధాని నరేంద్రమోడితో కలిసి బెంగుళూరులో చంద్రయాన్-2 మూన్‌లాండింగ్‌ను వీక్షించే అవకాశం దక్కించుకున్న మాస్టర్ కలకోట పార్ధీవ్‌ను పరకాల ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి అభినందించారు. ఆదివారం హన్మకొండలోని ఎంఎల్‌ఎ స్వగృహంలో పార్దీవ్ తన తల్లిదండ్రులతో కలిసి చల్లా ధర్మారెడ్డిని కలిశారు. ఈనెల 7న ప్రధానితో కలిసి మాస్టర్ పార్ధీవ్ మూన్‌లాండింగ్‌ను వీక్షించనున్నారు. ఈసందర్భంగా ఎంఎల్‌ఎ ధర్మారెడ్డి భారత అంతరిక్ష విభాగం వారు నిర్వహించిన జాతీయస్థాయి ఆన్‌లైన్ పరీక్ష విధానాన్ని గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఇస్రో నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పార్దీవ్ భవిష్యత్తులో మరింత రాణించాలని ఎంఎల్‌ఎ ఆకాంక్షించారు.

Master Parthiv Moonlanding watche with Prime Minister

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హన్మకొండ విద్యార్థికి ఇస్రో పిలుపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: