సెమీస్ చేరిన మేరీకోమ్

రష్యా: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ అదరగొడుతోంది. 51 కేజీల విభాగంలో బరిలోకి దిగన మేరీకోమ్… క్వార్టర్ ఫైనల్లో కొలంబియాకు చెందిన ఒలంపిక్ పతక విజేత ఇంగ్రిత్ వెలెన్సియాపై 5-0 తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ టోర్నీ సెమీస్ కు చేరడంతో ఆమెకు కాంస్య పతకం ఖరారైంది. దీంతో వరసగా 8వ సారి ప్రపంచ ఛాంపియన్ షిప్ పతాకాన్ని ఖాయం చేసుకుంది. గతంలో ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్ షిప్ […] The post సెమీస్ చేరిన మేరీకోమ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రష్యా: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ అదరగొడుతోంది. 51 కేజీల విభాగంలో బరిలోకి దిగన మేరీకోమ్… క్వార్టర్ ఫైనల్లో కొలంబియాకు చెందిన ఒలంపిక్ పతక విజేత ఇంగ్రిత్ వెలెన్సియాపై 5-0 తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ టోర్నీ సెమీస్ కు చేరడంతో ఆమెకు కాంస్య పతకం ఖరారైంది. దీంతో వరసగా 8వ సారి ప్రపంచ ఛాంపియన్ షిప్ పతాకాన్ని ఖాయం చేసుకుంది. గతంలో ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్ షిప్ టైటిన్ ను సొంతం చేసుకుంది ఈ దిగ్గజ బాక్సర్ మేరీకోమ్.

Mary Kom enter semi finals

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సెమీస్ చేరిన మేరీకోమ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: