వరకట్నం వేధింపులు భరించలేక…

హైదరాబాద్ : వరకట్నం వేధింపులు భరించలేక అశ్విని అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కార్వాన్ విశ్వేశ్వరనగర్ లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వికాస్ తో అశ్విని పెళ్లి జరిగి 16 నెలలే అవుతోంది. అదనపు కట్నం కోసం వికాస్ తమ కూతురు అశ్వినిని వేధించేవాడని, వికాస్ వేధింపుల కారణంగానే అశ్విని ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం కోసం అశ్విని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో […] The post వరకట్నం వేధింపులు భరించలేక… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : వరకట్నం వేధింపులు భరించలేక అశ్విని అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కార్వాన్ విశ్వేశ్వరనగర్ లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వికాస్ తో అశ్విని పెళ్లి జరిగి 16 నెలలే అవుతోంది. అదనపు కట్నం కోసం వికాస్ తమ కూతురు అశ్వినిని వేధించేవాడని, వికాస్ వేధింపుల కారణంగానే అశ్విని ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం కోసం అశ్విని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అశ్విని భర్త వికాస్ తో పాటు అతడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తన్నట్టు పోలీసులు తెలిపారు.

Married Woman Commits Suicide In Karwan At Hyderabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వరకట్నం వేధింపులు భరించలేక… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: