వడదెబ్బతో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి

హుజూరాబాద్ (కరీంనగర్): మండలంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన జూపాక సమ్మయ్య వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  గ్రామానికి చెందిన జూపాక సమ్మయ్య మండలంలోని కొత్తపల్లి గ్రామ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎండవేడిమి తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. సమ్మయ్య మృతదేహాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, డైరెక్టర్ బోనగాని శ్రీనివాస్, సిబ్బంది తిరుపతి, కొలిపాక మహేస్, నాయకులు సందమల్ల బాబు, రాజలింగులు […] The post వడదెబ్బతో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హుజూరాబాద్ (కరీంనగర్): మండలంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన జూపాక సమ్మయ్య వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  గ్రామానికి చెందిన జూపాక సమ్మయ్య మండలంలోని కొత్తపల్లి గ్రామ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎండవేడిమి తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. సమ్మయ్య మృతదేహాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, డైరెక్టర్ బోనగాని శ్రీనివాస్, సిబ్బంది తిరుపతి, కొలిపాక మహేస్, నాయకులు సందమల్ల బాబు, రాజలింగులు సందర్శించి నివాళులర్పించారు.  మృతుడు సమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Market Committee Director Died with Sunstroke

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వడదెబ్బతో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: