ప్రేమోన్మాది దాడి…మనిస్వి ఆరోగ్యం నిలకడ

  హైదరాబాద్: ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. మెడ భాగంలో తీవ్రంగా గాయపడడంతో సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులు గడిస్తే కానీ మనస్వి ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతమైతే నిలకడ ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మనస్విని బిటెక్ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌తో ప్రేమలో పడింది. ఈ మధ్యలో యువతిలో వేరొకరితో […] The post ప్రేమోన్మాది దాడి… మనిస్వి ఆరోగ్యం నిలకడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. మెడ భాగంలో తీవ్రంగా గాయపడడంతో సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులు గడిస్తే కానీ మనస్వి ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతమైతే నిలకడ ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మనస్విని బిటెక్ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్‌తో ప్రేమలో పడింది. ఈ మధ్యలో యువతిలో వేరొకరితో చనువుగా ఉండటం వెంకీ గమినించాడు. దీంతో మనిస్వికి వెంకటేష్ పోన్ చేసి హోటల్‌లోని ఓ గదికి రమ్మని చెప్పాడు. హోటల్‌కు వెళ్లిన తరువాత ఇద్దరు మధ్య కొంచెం సేపు గొడవ జరిగింది. దీంతో వెంకటేష్ ఆమెపై కత్తితో దాడి చేసి అనంతరం తనకు తాను కత్తితో కోసుకున్నాడు. మనస్వి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి లొకేషను షేర్ చేసింది. తల్లి, సోదరుడి వచ్చి అమ్మాయిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.

 

Manaswini Health Condition Normal in Chaitanyapuri

The post ప్రేమోన్మాది దాడి… మనిస్వి ఆరోగ్యం నిలకడ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.