తాటి పర్యటనలో అపశృతి…

చండ్రుగొండ: అశ్వరావుపేట ఎంఎల్ఏ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తుండగా మద్దుకూరు గ్రామ శివారులో తిప్పనపల్లి గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు చెందిన రెండు బైక్ లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో సాబీర్, పాషా అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలించారు. Comments comments

చండ్రుగొండ: అశ్వరావుపేట ఎంఎల్ఏ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తుండగా మద్దుకూరు గ్రామ శివారులో తిప్పనపల్లి గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు చెందిన రెండు బైక్ లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో సాబీర్, పాషా అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలించారు.

Comments

comments

Related Stories: