మనిషిని తిన్న కుక్కలు…

వాషింగ్టన్: పెంపుడు కుక్కల చేతిలో యజమాని బలైన సంఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటుచేసుకుంది. టెక్సాస్ చెందిన 57 ఏళ్ల ఫ్రెడ్డీ మాక్ కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా అతని ఇంట్లో ఉన్న 18 పెంపుడు కుక్కల మలానికి పోలీసలు పరీక్ష నిర్వహించారు. అందులో యజమాని డిఎన్ఎ ఉన్నట్టు తెలిసింది. అయితే ఫ్రెడ్డీని కుక్కలే చంపాయా..? లేదా చనిపోయాక తిన్నాయా..? అనే విషయాన్ని పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. Man Eaten […] The post మనిషిని తిన్న కుక్కలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వాషింగ్టన్: పెంపుడు కుక్కల చేతిలో యజమాని బలైన సంఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటుచేసుకుంది. టెక్సాస్ చెందిన 57 ఏళ్ల ఫ్రెడ్డీ మాక్ కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా అతని ఇంట్లో ఉన్న 18 పెంపుడు కుక్కల మలానికి పోలీసలు పరీక్ష నిర్వహించారు. అందులో యజమాని డిఎన్ఎ ఉన్నట్టు తెలిసింది. అయితే ఫ్రెడ్డీని కుక్కలే చంపాయా..? లేదా చనిపోయాక తిన్నాయా..? అనే విషయాన్ని పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు.

Man Eaten by His Own Pet Dogs

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మనిషిని తిన్న కుక్కలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: